TRIVIKRAM SRINIVAS recent successful movie Julai got Hit talk all over the world.Every one satisfied with the ALLU ARJUN acting and TRIVIKRAM's Dialogues. once again TRIVIKRAM shows his mark of dialogues Which gives much energy to the movie. Here are few JULAI MOVIE DIALOGUES for all TRIVIKRAM fans.
1.Mamulga Mudurlu Plan Chesi Pani Chestharu, Nalanti Deshamudurlu Pani Chesthu Plan Chestharu.
మాములుగా ముదుర్లు ప్లాన్ చేసి పని చేస్తారు,నాలాంటి దేశముదుర్లు పని చేస్తూ ప్లాన్ చేస్తారు
2. Logic Lu Evaru Nammaru Andariki Magic Le Kavali. Anduke Mana Desam Lo Scientists Kanna Babale femous.
లాజిక్ లు ఎవరు నమ్మరు అందరికి మేజిక్ లే కావాలి . అందుకే మన దేశం లో సైంటిస్ట్ ల కన్నా బాబాలే బాగా ఫేమస్.
3. Life antea oka highway, gelupu oneway, shortcuts ki no way
లైఫ్ హైవే,గెలుపు వన్ వే,షార్ట్ కట్స్ కి నో వే
4. class lo unnappudu evadainaa answer cheptaadu exam lo raasevade toper avtaadu
క్లాసు లో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్ చెప్తాడు examలో రాసేవాడే topper అవతాడు
5. bayapadatam lone padatam undimanam padoddu leguddam
బయపడటం లోనే పడటం ఉంది మనం పడొద్దు లేద్దాం
6. manam ishtam ga anukunede adrushtam balam ga korukonedhe bavishyathhu.
మనం ఇష్టంగా అనుకునేదే అదృష్టం బలంగా కోరుకోనేదే బవిష్యత్తు.
7. Software lo kaali ledu ,
Hardware lo growth ledu,
Realestates lo rowdy lekkuva,
Construction lo salary thakkuva
Software లో కాలి లేదు,
Hardware లో గ్రోత్ లేదు,
Realestates లో రౌడీలేక్కువ ,
Construction లో శాలరీ తక్కువ.
8. Neelantodne thalanoppi pettinchadante vadu amruthanjan amma mogudy untadu
నీలాంటివాడికే తలనొప్పి పెట్టించాడుఅంటే వాడు అమృతాంజన్ అమ్మ మొగుడై ఉంటాడు
9. Mahatma gandhi ki nehru lake aatmaluntaaya?? naaku oka aatma undi daanikoka katha undi….
మహాత్మా గాంధీ కి నెహ్రు లకే ఆత్మలుఉంటాయ??నాకుఒక ఆత్మా ఉంది దానికొక కథ ఉంది..
10. Bathroom lo bactiriya povalante acid poyali sent kadhu.
బాత్రూం లో bactiriya పోవాలంటే acid పోయాలి సెంట్ కాదు.
11. Manaki Telsina pani free ga cheyakudadhu, Manaki raani pani try cheyakudadhu
మనకి తెల్సిన పని ఫ్రీ గా చేయకూడదు,మనకి రాని పని ట్రై చేయకూడదు
12.“Aftral ciggaratte Packate Paine Nannu taagoddu Pothaaru Ani Raasinappudu,,
Naalpontodni kelakoddu Sasthaaru Ani Cheeppakapothe Alaa!!”
"ఆఫ్ట్రాల్ ciggaretteప్యాకెట్ పైనే నన్ను తాగొద్దు పోతారు అని రాసినప్పుడు ,,
నాలాంటి వాడిని గెలకొద్దు చస్తారు అని చెప్పకపోతే ఎలా..!!"
13. Bayamesthundani Horror Pictures chuddam maanestaama amma Adoo Bad Habbit Veedu kudaa Anthe
బయమేస్తుందని హారర్ పిక్చర్స్ చూడడం మానేస్తామా అమ్మ ఆదో బాడ్ హబ్బిట్ వీడు కుడా అంతే
14. "Tellaragtla Kodi kudaa Legustundi em baagupadindi chiken vondkoni tinestunnaru"
తెల్లారగట్లే కోడి కుడా లేగుస్తుంది ఎం బాగుపడింది చికెన్ వండుకొని తినేస్తున్నారు