Trivikram Srinivas and Powerstar Pawankalyan these two are most popular names in Telugu film industry. Now this combination is also creates new records in Tollywood. After jasla Trivikram and Pawankalyan once again paired with the movie Attharintiki Dharedi. The movie got HIT Talk and now it breaks the all Previous records of telugu Film industry. Athharintiki Dharedi Touches the 50 crores  mark in first week and running towards all time industry record collections. Pawankalyan once again shows his power at box office and Trivikram comes out from regular action formula and gives 100% family entertainer to all Pawankalyan fans. Once again trivikram shows his pen power in this movie. Trivikram dialogues play’s main role in the success of Attharintiki Dharedi movie and the total movie having trivikram mark comedy with family emotions. Devisri prasad’s music gives high energy to the movie. Here i have to give some Dialogues of Athharintiki Dharedhi movie.   



> సింహం పడుకుంది కదా అని జూలుతో జడేయ్యకుడదు రా ..
   అలాగే పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫోటో తిసుకోకుడదురోయ్ ...


>  బిర్యానీ ఎందుకు తింటాం బలం కోసం.. 
   కిడ్నాప్ ఎందుకు చేస్తాం పైసల కోసం.


> ఫోన్ కావాలా.. పోలీస్ స్టేషన్ అడ్రస్ ఎం అక్కర్లా..?


> నీ టేబుల్ మీద ఆపిల్ తింటే నీకు బలం వస్తుందిరా... 
    అదే పక్కన వాడి ఆపిల్ కొట్టేద్దాం అంటే ఇదిగో..ఇల బలవంతంగా తిసుకరవల్సివస్తది


> ఆనందం ఎలా ఉంటదిరా...?
   వెతుకు... డబ్బులో ఉంటదా..? అమ్మాయిలు తిరిగే క్లబ్ లో ఉంటదా..? లేదంటే వాళ్ళ        ఒంటిమీదజారే సబ్బులో ఉంటదా


> ఇదే సర్ హైదరాబాద్ .. ఇక్కడ ట్రాఫిక్ వేరి బాడ్. పెద్దమ్మ తల్లి ఫేమస్ గాడ్


> అరేయ్ రాముడు సముద్రం దగ్గరికి వెళ్ళాక బ్రిడ్జి ఎలా కట్టాడో ప్లాన్ చేసాడు కానీ..
   అడివిలో ఉండగానే బ్రిడ్జి ప్లాన్ గీసుకొని సముద్రం దగ్గరికి వేల్లలేదురా

>  ఇలాగె కంట్రోల్ చేసి చేసి IIT అనో శాడిస్ట్ గాడికో ఇచ్చి తగలపెడతారు
   వాడు తెలివితేటలన్నీ వీళ్ళని టార్చర్ చేయడానికి ఉపయోగిస్తాడు. అప్పుడు తెలిసోస్తాది

> విల్లెమన్న ఐటెం గర్ల్స్ ఏంట్రా బాలుగా బాడీ లు చుపిస్తున్నావ్?
     బాడీ లాంగ్వేజ్ ఏది?


> అరేయ్ శీనుగా నేను కత్తిలాంటి వాడినిరా..
     కూరగాయలు తరుగుతా.. మెడకాయలు నరుకుతా..
     నాకు ఎమోషన్స్ ఉండవు, డ్యూటీ తప్ప

> అరేయ్ పద్దు.. నీ  అదృష్టం మెయిన్ డోర్ తట్టిందిరా ... 
    కానీ దరిద్రం నీ మాష్టర్ బెడ్ రూమ్ లో ముసుగుతన్ని పడుకొని ఉంది.


> అరేయ్ హౌలేగా నేనేమన్నా ఎక్షిబిషన్ ని వచ్చానంట్రా నువ్వు కాలిస్తే చూడటానికి...
   బయమున్నోడు అరుస్తాడు బలమున్నోడు బరిస్తాడు నువ్వు కాటగిరో నేను చెప్పక్కర్లేదుగా.. 


> నేను సింహం లాంటోడినప్పా ... అది గడ్డం గిసుకోదు నేను గిసుకుంటాను అంతే తేడా...
    మిగతాదంతా సేమ్ టు సెమ్.


> పలావు మిగిలిపోతే పాలేర్లు తింటారు సర్.
   కాని ఆడపిల్ల పుట్టింట్లో మిగిలిపోతే మీరు ఒక్క ముద్ద కూడా తినలేరు.


> రావిచెట్టుకు పుజచేస్తాం దెవుడంటాం
    కాని అదే రావిచెట్టు మన ఇంటి గోడలో  మొలిస్తే పికేస్తాం


> ఆకలి తీరిందని అడుక్కోవడం మానేస్తామా ?


> బద్రం బాస్కర్ పెరట్లో బాదం చెట్టు,
   అది ఎక్కిస్తుంది కదా నిన్ను కష్టలలోనుండి గట్టు.

> జీవితంలో ప్రతి సమస్య మనిషికి రెండు దారులిస్తుంది...
   ఒకటి ప్రేమతో ఉన్నది, రెండు ద్వేషంతో నిండింది


> ఎక్కడ నేగ్గలో కాదురా... ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు.